స్వాతంత్రానికి 69 ,సంతోషానికి?

69th Independence Day 2015: Inspirational Quotes, Slogans by Freedom ...
69ఏళ్ళ స్వరాజ్యం ,బీదా గొప్పల మధ్యన తొలగని బేధం
స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చారు ఆనాడు …
స్వార్ధం కోసం ప్రాణాలు తీస్తున్నారు ఈనాడు …

దేశమంటే మట్టి కాదోయ్ అన్నారు ఆనాడు …
మట్టిన నమ్మిన కర్షకుడికి అధోగతే ఈనాడు ..

సొంత లాభం కొంత మానుకుని ,పొరుగు వారికి సాయపడ్డారు ఆనాడు..
తన సొంతం తప్ప ఏది పట్టదు నేటి జనానికి ఈనాడు …

జననీ జన్మభూమి స్వర్గాదపి గరీయసి అన్నారు ఆనాడు …
పరాయి దేశపు గాలులు మరిగారు ఈనాడు …
ఏది ఏమైనా భారతీయుడిగా గర్విస్తా  ఏనాడూ….
ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s