అహంకారానికి వందనం … (అ)జ్ఞానికి అభివందనం …

kalavarintha

మనం ఇటుకలతో కొడితే ఆయన రాళ్ళతో కొట్టిస్తాడట…

వారి అహింసా ప్రవృత్తికి మా వందనం …

కవులను ,మేధావులు రుద్రవీణలు మోగించి ,అగ్నిజ్వాలలు కురిపించాలంట …

ఆయన కవితా స్పూర్తికి మా వందనం …

సినారే లాంటి కవులు అక్కడ ఉన్నారా అని ఆయన ప్రశ్న …

ఆంధ్రాలో కవులే లేరని తీర్మానించిన (అ)జ్ఞానానికి మా వందనం …

సెంటిమెంట్ అనే అస్త్రంతో ఆ రాష్ట్ర ప్రజలను ఎల్లప్పటికి పిచ్చి వాళ్ళ గానే ఉంచే

ఆయన తెలివితేటలకి శత సహస్ర వందనాలు …

మీ అహంకారం ,చరిత్రలో మీకు ఇస్తుంది అతి నీచ స్థానం…

Embedded image permalink

మీ మాటల్లో కుళ్లే  మాకు అమృతం …

మీ తిట్లు ,చివాట్లె ఆంధ్రులకు అధ్బుత రాజధానిగా ఎదిగే అమరావతికి విజయ్ సోఫానం ….

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s